శిశువు పుట్టినప్పుడు తల్లిదండ్రులు ఎంతో ఆనందిస్తారు

బిడ్డను ఒడిలో పడుకోబెట్టుకుని, కౌగిలించుకోవడం,..

అతని నుదురు, బుగ్గలు, చేతులను ముద్దాడటం సహజం

పసిపిల్లలను ముద్దుపెట్టుకుంటే ప్రేమించే సహజ గుణం వస్తుంది

ఇది తల్లిదండ్రులు, పిల్లల మధ్య బాండింగ్ ని దృఢంగా చేస్తుంది

పిల్లలను ముద్దు పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండటం ముఖ్యం

 పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఇన్ఫెక్షన్లు వస్తాయి

పిల్లల ముఖం,పెదాలను ముద్దు పెట్టడం వల్ల వ్యాధులు వస్తాయి 

వ్యాధితో బాధపడుతుంటే చిన్న పిల్లలను దూరంగా ఉంచాలి