ఫ్యాషన్‌ అని చెబుతూ చేతి గోళ్లు పెంచుకుంటున్నారా?

  గోళ్లను పెంచడం అసలు మంచిది కాదంటున్నారు వైద్య నిపుణులు

గోళ్లను పెంచుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు

గోళ్లలో మురికి, బ్యాక్టీరియా ఈజీగా పేరుకుపోతుంది

ఫంగల్ ఇన్ఫెక్షన్లను పెంచే అవకాశం

దుమ్ము, ధూళి పొడవాటి గోళ్ల కింద ఈజీగా ట్రాప్‌ అవుతాయి

   చర్మ సమస్యలను కలిగిస్తాయి

పొడవాటి గోళ్లతో కీబోర్డు టైప్ చేయడం కష్టం