పిల్లలకు ప్రోటీన్ షేక్         ఎక్కువగా  ఇస్తున్నారా..? 

  వీటిని పిల్లలకు ఇవ్వకపోవడమే        మంచిదని తెలుసా..!!

        వైద్యుల సలహాతో ప్రోటీన్                 షేక్ బెస్ట్‌ 

    ప్రతి ఒక్కరు పోషకాహారం   ప్రాధాన్యంపై దృష్టి పెట్టాలి 

 మితిమీరిన న్యూట్రియంట్ ఫుడ్స్,   ప్రోటీన్ షేక్స్‌తో సమస్యలు

  హైప్రోటీన్ కంటెంట్ పిల్లలకు  మంచిది కాదంటున్న వైద్యులు

      చిన్నారులకు సైడ్ ఎఫెక్ట్స్         వచ్చే ప్రమాదం ఉంది

       మాంసం,  చేపలు, గుడ్లు,         పాలు, బీన్స్‌లో ప్రోటీన్ 

      ఆటలు ఆడేవారికి, ఎక్స్‌ట్రా        ప్రోటీన్ అవసరం లేదు