ఓ వయసు రాగానే ఎక్కువగా వినిపించే మాట పెళ్లి

బంధువులు, ఇరుగు పొరుగు వారు ఇదే అడుగుతుంటారు

జాబ్ వచ్చేసిందిగా పెళ్లి చేసుకుంటావా? అంటూ ప్రశ్నలు

ఈ ఒత్తిడి అబ్బాయిల కన్నా అమ్మాయిలకే ఎక్కువ

తల్లిదండ్రులు పిల్లలకు నచ్చినప్పుడే పెళ్లి చేస్తారు

వివాహం విషయంలో నోరు అదుపులో పెట్టుకోవాలి

మీరు అనుకున్న లక్ష్యం చేరేవరకు వారికి  సైలెంట్‌ 

పెళ్లిపై ఒత్తిడి చేస్తున్నారని డిప్రెషన్‌లోకి వెళ్లిపోవద్దు

అందరికి కూల్‌గా సమాధానమే.. సరైన అన్సర్