ఒక్కోసారి మిగిలిన కూర‌ల‌ను ఫ్రిజ్‌లో పెడుతాం

2,3 రోజుల తరువాత కొంద‌రు అవే తింటారు

పూర్వకాలంలో ఏ పూట కూర‌లు ఆ పూట‌నే తినేవారు

వాతావ‌ర‌ణం వేడిగా ఉంటే కూర‌లు త్వర‌గా పాడ‌వుతాయి

నేటి కాలంలో ఎక్కువ కూర‌ వండి ఫ్రిజ్‌లో నిల్వ చేస్తారు

గంట గంట‌కు కూర‌ల‌ల్లో మార్పు మొద‌లువుతుంది

దీంతో కూర‌లు పాడ‌వ‌డం, చ‌ద్ది వాస‌న వస్తుంది

కూర‌ల‌ను ఫ్రిజ్‌లో ఒక పూట వ‌ర‌కు మాత్రమే తిన‌వ‌చ్చు

నిల్వ కూర‌ల‌ను తింటే ఇన్పెక్షన్‌ల‌కు గురి అయ్యే అవ‌కాశం