ఎన్ని బాధలున్నా సంతోషంగా ఉండాలని చెబుతారు

కోట్ల ఆస్తులున్న సంతోషం లేకపోతే అవన్నీ వ్యర్థం

బయటపడి నలుగురితో నవ్వుతూ ఉండేవాడే గొప్పవాడు

సంతోషంగా ఉండాలంటే  ఇతరులతో  పోల్చుకోకూడదు

ఎంత ఉన్నా లేకపోయినా.. సర్దుకపోవేవాళ్లు గొప్పోళ్లు

ఎక్కువ సంపాదించాలనే కోరిక అస్సలే ఉండకూదు

నీలో లోపాలని నువ్వు గుర్తు చేసుకోకూదు

సమస్యల గురించి అస్సలే ఆలోచించకూదు

ఎక్కువ సేపు ఫ్యామిలీతో గడపడానికి ప్రయత్నించాలి