వ్యాధులను ఎదుర్కోవడంలో మహిళలే శక్తివంతులు

కఠిన పరిస్థితులను మహిళలే ఎక్కువ తట్టుకుంటారు

ఆడవాళ్లతో పోల్చితే మగవాళ్లలో మరణాల శాతం ఎక్కువ

పురుషులతో పోల్చినప్పుడు స్త్రీలే బలవంతులు

స్త్రీలు ప్రమాదకరమైన పరిస్థితుల్లో  దృఢంగా ఉంటారు 

మహిళల్లో విడుదలయ్యే ఈస్ట్రోజెన్ హార్మోన్ వారి..

హెల్త్‌పై పాజిటివ్ ఇంపాక్ట్ చూపుతున్నట్లు వెల్లడైంది 

పురుషుల్లో టెస్టొస్టెరాన్ హార్మోన్ నెగెటివ్ ఇంపాక్ట్ చూపుతుంది

స్త్రీలతో పోల్చితే ఆయుష్షు కాస్త తక్కువగా ఉంటుంది