ఏసీపై ప్రేమ పెరిగితే మీకు జబ్బులు తప్పవు

ఏసీని ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది

శరీరంలో ఉండే తేమ పోతుంది

చర్మం పొడిబారినట్లు, పగిలినట్లు, కుంచించుకుపోయినట్లు అనిపిస్తుంది

కళ్ళు పొడిబారుతాయి

ఎప్పుడూ ఏసీ గాలికి గురికావడం వల్ల ముక్కులో చికాకు కలుగుతుంది

శ్వాసకోస సంబంధిత వ్యాధులు వస్తాయి

దీనివల్ల డీహైడ్రేషన్‌ కూడా ఏర్పడుతుంది

రోజంతా ఏసీలో ఉండడం వల్ల శరీరం వేడిని తట్టుకులేదు