పుట్టగొడుగుల్లో లినోలిక్‌ యాసిడ్‌, బీటా గ్లూకాన్స్‌ అధికం

ప్రొస్టేట్‌ క్యాన్సర్‌, బ్రెస్ట్‌ క్యాన్సర్‌ను తగ్గిస్తాయి

విటమిన్‌ డీ కారణంగా ఎముకలు బలంగా మారుతాయి

పుట్టగొడుగులు రోగ నిరోధకశక్తిని పెంచుతాయి

యాంటీ వైరల్‌, ప్రొటీన్ల స్థాయిలు పెరుగుతాయి

పుట్టగొడుగులు వైరస్‌ల నుంచి రక్షిస్తాయి

రక్తహీనత ఉన్నవారు తప్పనిసరిగా తినాలంటున్న వైద్యులు

యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తాయి

కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గించడంలోనూ బెస్ట్‌