రోజూ మిల్లెట్స్ తింటే ఇన్ని ప్రయోజనాలున్నాయా? 

మిల్లెట్స్ చర్మసంరక్షణ, మధుమేహం, ఊబకాయం, తగ్గించడంలో ఎంతో మేలు చేస్తాయి. 

మిల్లెట్స్ లో కొవ్వు తక్కువగా..ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. 

 రాగుల్లో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిడ్ ఆకలిని తగ్గించి బరువు పెరగకుండా చేస్తుంది.  

ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు మేలు చేస్తుంది. 

 గ్యాస్ట్రిక్, బ్లడ్ షుగర్ స్పైక్ లను నివారించడంలో సహాయపడుతుంది. 

గర్బిణీలకు ఒత్తిడి, నిద్రలేమిని దూరం చేస్తాయి. 

ఎముకలు, దంతాల కోసం అవసరమైన కాల్షియం ఇందులో ఉంటుంది.  

 కాలేయం నుంచి అదనపు కొవ్వును కరిగించడంతో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. 

ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. జీవక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది.