భార్యాభర్తల మధ్య గొడవలు సహజమే
చిన్న విషయానికి గొడవ పడి విడాకుల వరకు పోతారు
ప్రతి చిన్న విషయానికి కోపమొస్తే హెల్త్ సమస్య ఉన్నట్టే
మానసిక స్థితి కోల్పోయి సైకోలా మాట్లాడుతారు
అలా మాట్లాడితే అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం
వాళ్లలో వాళ్లే మాట్లాడుకునే లక్షణాలుంటే డేంజర్
మానసిక రోగులుగా మిగిలిపోయే ప్రమాదాలు ఎక్కువ
గుండె, బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి సమస్యలు వస్తాయి
ప్రశాంతంగా ఉంటూ ఆనందంగా జీవిస్తే ఆరోగ్యానికి మంచిది