వర్షాకాలంలో ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు లాంటి సమస్యలు
వర్షాకాలంలో సహజంగానే వాతావరణంలో తేమ శాతం ఎక్కువ
ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులు ఉన్నవారికి పెరిగే బాధలు
సీజన్లతో పోలిస్తే బాడీలో నీటిశాతం తగ్గుతుంది
సాధారణ వ్యక్తులకు కీళ్ల నొప్పులు పెరుగుతాయి
మిగతా ఇది కీళ్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది
కండరాల్లో చిన్నపాటి వాపు, కణజాలాలు ఉబ్బడం వంటివి సంభవిస్తాయి
కీళ్లు, ఒళ్లు నొప్పులకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు
చల్లటి వెదర్ వల్ల చాలామంది నీరు తక్కువగా తాగుతుంటారు