పూజకు ప్రతి సందర్భంలోనూ స్నానం చేయడం అవసరమని నమ్ముతారు

ప్రతిరోజూ స్నానం చెస్తే మీకే హాని కలుగుతుందని శాస్త్రం నమ్ముతుంది

ప్రతిరోజూ స్నానం చేయకపోతే మంచిదని స్కిన్ స్పెషలిస్ట్‌ నమ్ముతారు

అతిగా స్నానం చేయడం వల్ల మన చర్మానికి హాని కలుగుతుంది

చర్మం తనంతట తానుగా శుభ్రం చేసుకునే సామర్ద్యాన్ని కలిగి ఉంటుంది

దుమ్ములో నివసించకపోతే ప్రతిరోజూ స్నానం చేయవల్సిన అవసరం లేదు

అధిక స్నానం మన మానవ శరీరం రక్షణ యంత్రాంగాన్ని దెబ్బతీస్తుంది

రోజూ వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల గోళ్లకు హాని 

రోజూ తలస్నానం చేయడం వల్ల చర్మం పొడిబారి బలహీనంగా మారుతుంది