ప్రతిరోజు జీవించడానికి చాలా కష్టపడుతున్నారు

దేశంలోని ఈ నగరాలు అత్యంత ఖరీదైనవి

ఇక్కడ సామాన్యుడు జీవించడానికి కష్టపడాల్సి వస్తుంది

దేశంలోనే అత్యంత ఖరీదైన నగరం ముంబై

ముంబైలో నివాసం, రవాణా అన్ని ఖరీదైనవే 

ప్రపంచ స్థాయిలో ముంబై 11వ స్థానం ఉంది

దేశంలోని రెండో ఖరీదైన నగరం 

పెద్ద సంఖ్యలో వలసదారులు ఢిల్లీకి వచ్చి స్థిరపడుతున్నారు

ప్రపంచ స్థాయిలో ఢిల్లీ 164వ స్థానంలో ఉంది

జాబితాలో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కత్తా