లక్షలాది మంది ఎదుర్కొంటున్న సమస్య తెల్లజుట్టు

కాలుష్యం, జీవనశైలి వల్ల చిన్నవయసులోనే గ్రేహెయిర్‌

తెల్లజుట్టును తగ్గించడంలో బంగాళాదుంప తొక్కలు సూపర్‌

బంగాళదుంపలో ఫైబర్ కంటెంట్‌ అధికం

మీ జుట్టులో కొల్లాజెన్‌ని కూడా పెంచుతుంది

జుట్టు రంగును బంగాళాదుంప మెరుగుపరుస్తుంది

బంగాళాదుంప తొక్కలు ఉడకబెట్టి జుట్టుకు పట్టించాలి

షాంపూ చేయడానికి ముందు నీటిని జుట్టుకు పట్టించండి

కాఫీ పొడి, అలోవెరా జెల్, రోజ్ వాటర్ కలిపి వాడాలి