ప్రస్తుతం జుట్టు కోసం అనేక ప్రయత్నాలు చేస్తారు
మంచి జుట్టుకు మెంతులు, కరివేపాకులు ట్రై చేయండి
వేసవిలో చెమట వల్ల జుట్టు మూలాలు బలహీనంగా ఉంటుంది
కరివేపాకు, మెంతితో హెయిర్ మాస్క్‌ని జుట్టుకి అప్లై చేయవచ్చు
రాత్రంతా మెంతులు నానబెట్టాలి కరివేపాకులతో రుబ్బుకోవాలి
ఈ మిశ్రమంలో అలోవెరా జెల్ మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేసుకోవాలి
ఈ హెయిర్ మాస్క్‌ను జుట్టు మీద కనీసం అరగంట పాటు ఉంచాలి
ఈ హెయిర్ మాస్క్ మీ జుట్టు రాలడాని నియంత్రిస్తుంది
ఇది జుట్టు పెరుగుదలను వేగవంతం చేసి చుండును తగ్గిస్తుంది