పాలు ఆరోగ్యానికి మాత్రమే మంచిది

అందం మెరుగుపాలంటే పాలు వాడాలి

బియ్యపిండి, పాలు కలిపి రాస్తే మంచి గ్లో

కొరియన్ స్కిన్ కేర్‌లో రైస్, రైస్ ఫ్లోర్ ముఖ్యం

ఈ రెండింటి కలిపి ఫేస్ మాస్క్‌ని రెడీ చేసుకోవచ్చు

ఈ పిండిలో యాంటీ బ్యాక్టీరియల్, ఫంగల్ గుణాలు 

బియ్యంపిండి స్కిన్ ఇన్ఫెక్షన్‌ని దూరం చేస్తోంది

చర్మ కణాల డ్యామేజ్‌ని, ముడతలని తగ్గిస్తుంది

మొటిమలు, చర్మ సమస్యల్ని దూరం చేస్తాయి