అమరావతిలో చంద్రబాబు, పవన్, అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు
కలెక్టర్ల సదస్సులో కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ ప్రభుత్వం
ఐఏఎస్ అధికారులు క్షేత్ర స్థాయికి వెళ్లాలని సూచించిన చంద్రబాబు
ప్రజా సమస్యలపై మానవీయ కోణంలో స్పందించాలని ఆదేశాలు
ప్రతీ నెల 1న 'పేదల సేవలో' కార్యక్రమం..
అధికారులంతా ప్రజలతో మమేకమవ్వాలని కీలక ఆదేశాలు
స్కిల్ సెన్సెస్కు అధికారుల సలహాలు, సూచనలు అవసరమన్న డిప్యూటీ సీఎం