దీనిని సాధారణంగా మడ్‌స్పైనీ లాబ్‌స్టర్‌ అని పిలుస్తారు

దేశంలో ఎండ్రకాయలు ఎక్కడ దొరుకుతాయో తెలుసా..?

ఎండ్రకాయలు తీర ప్రాంతాలు ఈస్ట్యూరీలు, సరస్సులు, సముద్రర్మాలలో కనిపిస్తాయి

భారత్‌లో అత్యధికంగా ఎండ్రకాయలను ఉత్పత్తి చేసే రాష్ట్ర ఏపీ

 ఎండ్రకాయల ఉత్పత్తిలో గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా ముందువరుసలో ఉన్నాయి

చైనా, అమెరికాలో ఎండ్రకాయల వినియోగం చాలా ఉంది

పెద్ద సైజు ఎండ్రకాయలను ఇక్కడ ఎక్కువగా తింటారు

భారతదేశంలో కొలో ఎండ్రకాయల ధర రూ.750

ఎండ్రకాయలు తినడం వల్ల అన్ని గుండె సమస్యలను నివారించవచ్చు