టాలీవుడ్ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ 

ప్రేమమ్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ

అఆ సినిమాతో ఫేమ్

శతమానం భవతితో మరింత పాపులారిటీ

హలో గురు ప్రేమ కోసమే మూవీతో సక్సెస్ 

కార్తీకేయ 2తో స్టార్ హీరోయిన్

యాక్టింగ్‍తో పాటు క్యూట్ స్మైల్‍ తో క్రేజ్

 టిల్లు స్క్వేర్ తో మరో సక్సెస్