'యానిమల్‌' మూవీలో అవకాశం దక్కడం లక్కీగా భావిస్తున్నా

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా గారికి ప్రత్యేక ధన్యవాదాలు

ఇందులో నా జోయా పాత్ర అభిమానులకు బాగా నచ్చింది

రణ్ బీర్ కపూర్, రష్మికలతో స్ర్కీన్ షేరింగ్ గొప్ప ఫీలింగ్

ఈ సినిమా నన్ను ఓవర్ నైట్ స్టార్ గా మార్చేసింది

ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్ల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది

మూవీ రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే 1.2Mకు చేరింది

ఇంతలా ఆదరిస్తున్న ఫ్యాన్స్ కు స్పెషల్ థాంక్స్

ప్రస్తుతం మరో రెండు సినిమాల్లో నటిస్తున్నా