రీసెంట్ బ్లాక్ బస్టర్ యానిమల్ సినిమాతో ఓవర్‌నైట్ స్టార్ డం దక్కించుకున్న అమ్మడు
జోయా పాత్రతో విపరీతమైన క్రేజ్
యానిమల్ సక్సెస్ తో ఫుల్ పాపులరైన ఈ అమ్మడు వరుస ఆఫర్లతో దూసుకెళ్తోంది.
ప్రస్తుతం 3 ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది ఈ అమ్మడు
'భూల్ భూలయ్యా 3' చిత్రంలో కార్తీక ఆర్యన్ సరసన నటిస్తోంది. ఈ చిత్రం అక్టోబర్ 31 న విడుదల కానుంది.
'విద్యా కా వో వీడియో'లో విక్కీ రాజ్‌కుమార్‌తో కలిసి నటిస్తోంది.
ఈ మూవీ అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.
'ధడక్ 2'లో సిద్ధాంత్ చతుర్వేదితో సరసన ఈ బ్యూటీ ప్రధాన పాత్రలో కనిపించనుంది.
త్వరలోనే ఈ మూడు చిత్రాలతో ప్రేక్షకుల హృదయాలను దోచేయడానికి రెడీ అవుతోంది ఈ నయా నేషనల్ క్రష్