బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రీ లేటెస్ట్ ఫొటోస్ 

    స్టన్నింగ్ లుక్స్ తో మతిపోగొడుతున్న అమ్మడు 

      రీసెంట్ బ్లాక్ బస్టర్ యానిమల్ సినిమాతో ఓవర్‌నైట్ స్టార్‌ డం తెచ్చుకున్న బ్యూటీ 

ఒక్క సినిమాతో అందరినీ తన వైపు తిప్పేసుకున్న జోయా

సోషల్ మీడియాలో అమ్మడుకు ఏ మాత్రం తగ్గని క్రేజ్ 

 మిలియన్ల ఫాలోవర్లు సొంతం చేసుకున్న బ్యూటీ 

 వైట్ డ్రెస్ లో పడుకొని అందాలు ఆరబోస్తున్న బ్యూటీ 

 ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీగా సాగుతున్న త్రిప్తి