అలాంటి శివాలయం ఒకటి గుజరాత్‌లో ఉంది

గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయానికి సమీపంలో ఉంది

ప్రత్యేకమైన ఈ శివాలయం రోజుకు రెండుసార్లు..

కంటికి కనిపించకుండా పోతుందని చెబుతారు

సముద్రానికి సమీపంలో ఉన్న శివాలయంలో జలాభిషేకం..

స్వయంగా జరుగుతుందని కూడా నమ్ముతారు

ఈ ఆలయం పేరు స్తంభేశ్వర్ మహదేవ్ ఆలయం

ఈ ఆలయం 7వ శతాబ్దంలో చావడి సాధవులు నిర్మించారు

తర్వాత ఈ ఆలయాన్ని శ్రీ శంకరా చార్యులు పునర్ నిర్మించారు