లంగాఓణీలో  యాంకర్  సుమ అందాల హోయలు

  నటనతో కెరియర్ మొదలు

ఆ తరువాత యాంకర్ గా సత్తాచాటిన సుమ 

విభిన్నమైన యాంకరింగ్ స్టైల్ తో క్రేజ్ 

 స్టార్ మహిళ షోతో స్టార్ డం 

 టీవీలో పలు షోస్ చేస్తూ అందరిని   ఆకట్టుకున్న సుమ 

 టాలీవుడ్ స్టార్ యాంకర్ గా గుర్తింపు 

  ప్రస్తుతం మూవీ ఈవెంట్స్, టీవీ షోస్, ఇంటర్వ్యూ తో బిజీగా సాగుతున్న  సుమ 

  రీసెంట్ గా తన కొడుకును  హీరోగా లాంచ్ చేసిన సుమ 

ImageCredits: Suma Kanakala\Instagram