బుల్లి తెర యాంకర్ శ్రీముఖి      ట్రెడిషనల్ లుక్స్ లో          అదరగొడుతుంది.. 

   బిగ్ బాస్ తర్వాత ఫుల్ బిజీ       అయిన ఈ బ్యూటీ.. 

 ప్రస్తుతం మా టీవీ లో పలు షోస్       చేస్తూ బిజీగా ఉంది.

 రీసెంట్ గా చిరంజీవి భోళా శంకర్         సినిమాలో....

   మెగాస్టార్ సరసన నటించి    ప్రేక్షకులను మెప్పించింది.. 

      ఈ బ్యూటీ 'ఆహా' లో      ప్రసారమైన 'డాన్స్ ఐకాన్'..

   షోలో జడ్జ్ గా వ్యవహరించి    ప్రేక్షకులను ఆకట్టుకుంది. 

    తన కామెడీ టైమింగ్,     యాంకరింగ్ తో మంచి..

   ఫ్యాన్ ఫాలోయింగ్  సొంతం    చేసుకుంది ఈ బ్యూటీ

ImageCredits:Sreemukhi\             Instagram