లంగా ఓణీలో అదరగొడుతున్న   బుల్లితెర యాంకర్ శ్రీముఖి

 యాంకర్ గా పాపులారిటీ   సొంతం చేసుకున్న ఈ బ్యూటీ 

    ప్రస్తుతం పలు టీవీ షోలు      చేస్తూ బిజీగా ఉంది.

  ఇటీవలే చిరంజీవి భోళా శంకర్     సినిమాలో కనిపించింది 

   మెగాస్టార్ సరసన నటించి    ప్రేక్షకులను మెప్పించింది..

 'డాన్స్ ఐకాన్' షోలో జడ్జ్ గా   వ్యవహరించింది.

 ఎప్పుడు యాక్టీవ్ గా, ఎనర్జిటిక్ గా   కనిపిస్తుంది ఈ బ్యూటీ 

    తన యాంకరింగ్,తో ఫ్యాన్  ఫాలోయింగ్ సొంత చేసుకుంది. 

   బిగ్ బాస్ 3 రన్నర్ అప్    గా నిలిచింది శ్రీముఖి

ImageCredits:Sreemukhi\             Instagram