లేటెస్ట్ లుక్ లో అదరగొడుతున్న యాంకర్ శ్రీముఖి
బిగ్ బాస్ తర్వాత ఫుల్ బిజీ
అయిన ఈ బ్యూటీ..
ప్రస్తుతం మా టీవీ లో పలు షోస్
చేస్తూ బిజీ
రీసెంట్ గా చిరంజీవి భోళా శంకర్
సినిమాలో....
మెగాస్టార్ సరసన నటించి
ప్రేక్షకులను మెప్పు
ఈ బ్యూటీ 'ఆహా' లో
ప్రసారమైన 'డాన్స్ ఐకాన్'
..
షోలో జడ్జ్ గా వ్యవహరించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
తన కామెడీ టైమింగ్,
యాంకరింగ్ తో మంచి క్రేజ్
యు ట్యూబ్ లో 5 లక్షలకు పైగా ఫాలోవర్లు
ImageCredits:Sreemukhi\
Instagram