ఫ్యామిలీతో శ్రీముఖి దీపావళి.. ఫొటోలు అదుర్స్
దీపావళిని ఫ్యామిలీతో సెలెబ్రేట్ చేసుకున్న యాంకర్ శ్రీముఖి
సాంప్రదాయ వస్త్రాలంకారణలో అందంగా ముస్తాబైన బ్యూటీ
ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన నటి
ట్రెడిషనల్ లుక్ ఆకట్టుకుంటున్న శ్రీముఖి
బుల్లితెర పై పాపులర్ యాంకర్ గా గుర్తింపు
సినిమాలు, షోలతో బిజీ
Image Credits: Sreemukhi/ Instagram