యాంకర్ అనసూయ నటించిన లేటెస్ట్ మూవీ సింబా
తాజాగా ఈ మూవీ షూటింగ్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది నటి
గాయాలతో ఉన్న ఈ ఫొటోలను చూసి ఫ్యాన్స్ మొదటగా షాకయ్యారు
ఆ తర్వాత షూటింగ్ కు సంబంధించిన ఫోటోలని తెలియడంతో రకరకాల కామెంట్స్ చేశారు
ఈ చిత్రంలో జగపతి బాబు, గౌతమి తదితరులు కీలక పాత్రల్లో నటించారు
ప్రస్తుతం మా టీవీలో కిర్రాక్ బాయ్స్ , కిలాడీ లేడీస్ షోలో యాంకర్
రీసెంట్ గా 'పెద్ద కాపు'
సినిమాలో మెరిసిన బ్యూటీ
I
mageCredits:Anasuya/
Instagram