కొత్త ఫ్యాషన్ లుక్ లో అనసూయ ఫోజులు
తరచూ సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోలతో అనసూయ గ్లామర్ షో
ఏళ్ళు గడిచినా ఏ మాత్రం తగ్గని గ్లామర్
పిక్ డ్రెస్ లో అనసూయ ఫ్యాషన్ కి నెటిజన్లు ఫిదా
రంగమత్త పాత్రతో భారీ పాపులారిటీ
ఇటీవలే పుష్ప2 సినిమాలో దాక్షాయిణిగా మరోసారి మెప్పించిన బ్యూటీ
'హరిహర వీరమల్లు' లో పవన్ సరసన స్టెప్పులేయనున్న అనసూయ
Image Credits: Anasuya Bharadwaj/Instagram