సరి కొత్త షోతో బుల్లితెర గ్లామర్ అనసూయ కమ్ బ్యాక్
స్టార్ మా లో కిర్రాక్ బాయ్స్ VS కిలాడీ గర్ల్స్ షోతో యాంకర్ గా ఎంట్రీ
త్వరలోనే స్టార్ మా లో ప్రసారం కాబోతున్న షో
ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన అనసూయ
ఈ సందర్భంగా లేటెస్ట్ ఫొటో షూట్ తో నెట్టింట అందాల రచ్చ చేస్తున్న బ్యూటీ
స్టైలిష్ లుక్ లో గ్లామర్ డోస్ పెంచేసిన అనసూయ .
ఇటీవలే కిలాడీ, విమానం ఇలా పలు సినిమాల్లో
ప్రస్తుతం పుష్ప 2 తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న బ్యూటీ
I
mageCredits:Anasuya/
Instagram