బుల్లి తెర యాంకర్ గా బాగా
గుర్తింపు పొందింది అనసూయ
జబర్దస్త్ షోతో టీవీ ప్రేక్షకులకు
మరింత దగ్గరైంది ఈ బ్యూటీ
నాగార్జున 'సోగ్గాడే చిన్ని నాయన' సినిమాలో నటించింది.
'క్షణం', 'రంగస్థలం' సినిమాలు
తనకు బాగా గుర్తింపు తెచ్చాయి.
'రంగమత్త' పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ
'పుష్ప' సినిమాలో నెగిటివ్ పాత్రలో కనిపించి ప్రేక్షకులను మెప్పించింది.
కిలాడీ, విమానం ఇలా పలు
సినిమాల్లో నటించిన అనసూయ
రీసెంట్ గా 'పెద్ద కాపు'
సినిమాలో కనిపించింది
I
mageCredits:Anasuya/
Instagram