ట్రెండీ లుక్ లో వావ్ అనిపించేలా యాంకర్ అనసూయ ఫోటోలు 

  బుల్లి తెర యాంకర్ గా గుర్తింపు  తెచ్చుకున్న ఈ బ్యూటీ 

  జబర్దస్త్ షోతో టీవీ ప్రేక్షకులకు        మరింత దగ్గరైంది.

  ప్రస్తుతం పలు సినిమాలు చేస్తూ            బిజీగా ఉంది. 

'సోగ్గాడే చిన్ని నాయన' సినిమాలో   నాగార్జున సరసన నటించింది.

'క్షణం', 'రంగస్థలం' సినిమాలు తనకు బాగా గుర్తింపు తెచ్చాయి. 

 'రంగమత్త' పాత్రతో ప్రేక్షకులను   ఆకట్టుకున్న ఈ బ్యూటీ 

 కిలాడీ, విమానం ఇలా పలు  సినిమాల్లో నటించింది. 

 ImageCredits:Anasuya/ Instagram