'జీ సినిమా అవార్డ్స్ లో' రెట్రో లుక్    లో యాంకర్ అనసూయ

 సావిత్రి గారి పాత్రలో కనిపించడం  చాలా అదృష్టం అంటూ.. 

  యాంకర్ అనసూయ పలు   ఫొటోలను షేర్ చేసింది. 

  అనసూయ పలు టీవీ షోస్,   సినిమాల్లో కనిపిస్తుంది  

 రెట్రో లుక్ లో పలు హీరోయిన్స్   పాత్రలో కనిపించింది

 నటి సావిత్రి పాత్రలో అనసూయ 

   శ్రీదేవి గెటప్ లో ఆకట్టుకున్న    అనసూయ  

  సౌందర్యను గుర్తు చేసిన   అనసూయ 

  నటి జమున పాత్రలో కనిపించిన    యాంకర్ అనసూయ 

 ImageCredits:Anasuya/ Instagram