స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్న   యాంకర్ అనసూయ

గ్లామర్ డోస్ పెంచేసిన బ్యూటీ.. బ్లాక్ డ్రెస్ హాట్ ఫోజులు 

     జబర్దస్త్ షోతో పాపులర్  

 'క్షణం','రంగస్థలం' సినిమాలతో    బాగా గుర్తింపు

 'రంగమత్త' పాత్రతో ప్రేక్షకులను   ఆకట్టుకున్న ఈ బ్యూటీ

'సోగ్గాడే చిన్ని నాయన'సినిమాలో నాగార్జున సరసన 

రీసెంట్ గా 'పెద్ద కాపు' సినిమాలో కనిపించింది

     ప్రస్తుతం మా టీవీలో కిర్రాక్ బాయ్స్ , కిలాడీ లేడీస్ షోలో యాంకర్ గా 

 ImageCredits:Anasuya/ Instagram