బుల్లి తెర యాంకర్ గా బాగా     గుర్తింపు పొందింది అనసూయ

   జబర్దస్త్ షోతో టీవీ ప్రేక్షకులకు    మరింత దగ్గరైంది ఈ బ్యూటీ 

 నాగార్జున 'సోగ్గాడే చిన్ని నాయన'  సినిమాలో నటించింది. 

  'క్షణం', 'రంగస్థలం' సినిమాలు   తనకు బాగా గుర్తింపు తెచ్చాయి. 

 'రంగమత్త' పాత్రతో ప్రేక్షకులను   ఆకట్టుకున్న ఈ బ్యూటీ 

'పుష్ప' సినిమాలో నెగిటివ్ పాత్రలో కనిపించి ప్రేక్షకులను మెప్పించింది.

   కిలాడీ, విమానం ఇలా పలు     సినిమాల్లో నటించిన అనసూయ 

     రీసెంట్ గా 'పెద్ద కాపు'      సినిమాలో కనిపించింది

 ImageCredits:Anasuya/ Instagram