చీర కట్టులో అదరగొడుతున్న   యాంకర్ అనసూయ

 బుల్లి తెర యాంకర్ గా బాగా గుర్తింపు పొందింది అనసూయ

 జబర్దస్త్ షోతో పాపులారిటీ  పొందిన ఈ బ్యూటీ 

  'క్షణం', 'రంగస్థలం' సినిమాలు   తనకు బాగా గుర్తింపు తెచ్చాయి. 

 'రంగమత్త' పాత్రతో ప్రేక్షకులను   ఆకట్టుకున్న ఈ బ్యూటీ 

'సోగ్గాడే చిన్ని నాయన'సినిమాలో నాగార్జున సరసన నటించింది.

   కిలాడీ, విమానం ఇలా పలు     సినిమాల్లో నటించిన అనసూయ 

     రీసెంట్ గా 'పెద్ద కాపు'      సినిమాలో కనిపించింది

 ImageCredits:Anasuya/ Instagram