చీరకట్టులో చిరునవ్వులు చిందిస్తున్న వకీల్ సాబ్ బ్యూటీ..!!

 By Bhoomi

టాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ల సోషల్ మీడియాలో బోల్డ్ సెన్సేషనల్ గా మారుతోంది. ఇప్పడిప్పుడే ఇండస్ట్రీలో తన ముద్ర వేస్తోంది. 

మల్లేశం, వకీల్ సాబ్ సినిమాల్లో నటనతో మెప్పించింది అనన్య. 

ఈ మధ్యకాలంలో ఈ బ్యూటీకి అవకాశాలు మాత్రం రావడం లేదు.  

ఇక పై గ్లామర్ రోల్స్ లో నటించేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తోంది ఈ ముద్దుగుమ్మ. 

పవర్ స్టార్ తో కలిసి నటించిన వకీల్ సాబ్ సినిమాలో అనన్య అద్భుతంగా యాక్ట్ చేసింది. 

కమర్షియల్ సినిమాల్లో గ్లామర్ రోల్స్ లో మెరిసేందుకు రెడీ అవుతోంది. 

తాజాగా అనన్య చీరకట్టులో చిరునవ్వులు చిందిస్తూ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. 

 అనన్య అందంతో  కుర్రాళ్లకు విజువల్ ట్రీట్ ఇస్తోంది. 

 అనన్య జోరు చూస్తుంటే సిల్వర్ స్క్రీన్ వేడెక్కించేందుకు సిద్ధమతుందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.