అనంత్ అంబానీ, రాధికా త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. 

అయితే అనంత, రాధికా ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఓ లగ్జరీ నౌకలో జరగనున్నట్లు తెలుస్తోంది. 

ఈ వేడుకలు ఈ నెల 28 నుంచి 30 వరకు కొనసాగనున్నాయి. 

ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు సంబంధించిన క్రూయిజ్ షిప్ ఇటలీ నుంచి ఫ్రాన్స్ వరకు 4380 కిలో మీటర్లు ప్రయాణించనున్నట్లు సమాచారం. 

ఈ షిప్ లో మొత్తం 800 అతిథులకు సేవ చేయడానికి 600 మంది సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. 

ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు భారీగా ఖర్చు చేస్తున్నట్లు టాక్. 

అనంత్ అంబానీ, రాధికా

       Image Credits: Instagram