మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న యంగ్ బ్యూటీ 

అనుకున్నట్లే ప్రేక్షకులు అస్వాదిస్తున్నారంటూ హ్యాపీ

 తేజతో స్క్రీన్ షేర్ చేసుకోవడం గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ 

ఆడియన్స్‌తో చూస్తే నిజంగా గూస్ బంప్స్ వచ్చాయి

 ప్రేక్షకులు గొప్పగా పొగుడుతూ అభినందిస్తున్నారు

పాత్రని చక్కగా చేశానంటే ఆనందంగా ఉంది

నటనకు ఆస్కారం వుండే పాత్రలు చేయాలని ఉంది

‘రెడ్’ సినిమాతో తెలుగులో ఆరంగేట్రం చేసినా తమిళ్ భామ

 ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా’తోనే మంచి గుర్తింపు