భారతీయ సుగంధ ద్రవ్యాలు ఆరోగ్యానికి వరమని తెలుసా..?

శీతాకాలంలోఈ రెండు తింటే సర్వ రోగాలు పరార్

ఉసిరి, మిరియాలు రెండిటిలో పోషకాలు పుష్కలం

వాతావరణంలో మార్పు కారణంగా వైరల్ వ్యాధులు

తినే ఆహారంలో ఆరోగ్యంగా ఉండేలా చూడాలి

ఉసిరి మిరియాలను తింటే ఆరోగ్యానికి మేలు

ఇవి శరీరానికి వైరల్ ఇన్ఫెక్షన్లతో పోరాడుతాయి

ఉసిరి, నల్ల మిరియాలు తింటే సీజనల్ వ్యాధులు రావు

Image Credits: Envato