అనంత్ అంబానీ, రాధికా మర్చంట్  ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. 

తాజాగా ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా హల్దీ, మెహందీ వేడుకలు నిర్వహించింది అంబానీ కుటుంబం 

ఈ వేడుకల్లో రాధికా ఆమె కోసం ప్రత్యేకంగా చేయబడిన ఔట్ ఫిట్స్ లో అందరినీ ఆకట్టుకుంది. 

హల్దీ కోసం రాధికా ధరించిన పసుపు రంగు లెహంగాపై పూల దుప్పటాతో  ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

స్టైలిస్ట్‌ రియా కపూర్‌, డిజైనర్‌ అనామికా ఖన్నాలు రాధికా మర్చంట్ హల్దీ డ్రెస్‌ను డిజైన్ చేశారు.

మల్లెపూలు, బంతులు కలిపి కుట్టిన పూలదప్పట్టాతో లెహంగాను తయారు చేశారు.

ఆ తరువాత రాధికా వేసుకున్న పింక్ కలర్ లెహంగాలో  అందరి దృష్టిని ఆకర్షించింది.

మెహందీ వేడుకలో రాధిక పింక్ లెహంగాలో కనిపించింది.

 రాధిక పింక్ లెహంగాతో 'రాణి హార్' ధరించింది రాధిక