బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ అంబానీ సంగీత్ లో సందడి చేసింది
అనంత్- రాధికా సంగీత్ లో స్పెషల్ డాన్స్ పర్ఫామెన్స్ చేసింది బ్యూటీ
వధువు రాధికాతో కలిసి డాన్స్ చేస్తూ స్టేజ్ పై సందడి
సంగీత్ వేడుకలో జాన్వీ ఎంబ్రాయిడరీ వర్క్ తో డిజైన్ చేసిన రాయల్ బ్లూ కలర్ క్రాప్ టాప్ లో మెరిసింది
మినిమల్ మేకప్ తో జాన్వీ స్టన్నింగ్ లుక్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి
సింపుల్ గ్రీన్ స్టోన్డ్ నెట్ సెట్ ఎలిగాంట్ గా కనిపిస్తోంది జాన్వీ
జాన్వీ ప్రస్తుతం ఎన్టీఆర్ సరసన 'దేవర' చిత్రంలో నటిస్తోంది
Image Credits: Jahnvi Instagram