అనంత్- రాధికా పెళ్లి వేడుకల్లో ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్ జోనాస్ తో సందడి చేశారు.
అనంత్, రాధికల పెళ్లి బారాత్లో ప్రియాంక, నిక్ అతిథులతో కలిసి డ్యాన్స్ చేశారు.
ప్రియాంక చోప్రా 'సప్నే మే మిల్తీ హై', 'చిక్నీ చమేలీ' పాటలకు డాన్స్ వేసి అందరి హృదయాలను దోచుకుంది.
వీరితో పాటు రజనీకాంత్, రణ్వీర్ సింగ్, అనిల్ కపూర్, డాన్స్ వేస్తూ సందడి చేశారు.
అనంత్- రాధికా పెళ్ళిలో ప్రియాంక మస్టర్డ్-గోల్డెన్ లెహంగాలో కనిపించింది.
ప్రియాంక భర్త నిక్ అలంకరించబడిన పాస్టెల్ పింక్ షేర్వానీలో ఆకట్టుకున్నారు.
ప్రియాంక చోప్రా సింపుల్, ఎలిగెంట్ లుక్ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది