అంబానీ శుభ ఆశీర్వాద్ వేడుకలో చీరలో మెరిసిన దిశా
పెళ్లి వేడుకల్లో బ్యూటీఫుల్ శారీ లుక్ లో అందరినీ ఫిదా చేసిన అమ్మడు
వెడ్డింగ్ లుక్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన బ్యూటీ
చీర కట్టులో నడుము అందాలను ప్రదర్శిస్తూ నెట్టింట దిశా అందాల రచ్చ
హాట్ అందాలతో గ్లామర్ డోస్ పెంచేసిన బ్యూటీ
రీసెంట్ గా ప్రభాస్ 'కల్కి' సినిమాతో అలరించిన బ్యూటీ
Image Credits: Disha Patani/Instagram