అంబానీ పెళ్లి వేడుకల్లో పర్పుల్, గోల్డెన్ కలర్ లెహంగాలో అనన్య అందాలు అందరి చూపును ఆకర్షిస్తున్నాయి   

సాంప్రదాయ వస్త్రాలంకారణలో నెటిజన్లను ఫిదా చేస్తున్న అమ్మడు  

పర్పుల్, గోల్డెన్ కలర్ లెహంగా పై అందంగా డిజైన్ చేసిన దుప్పటా రూపాన్ని మరింత అందంగా చేసింది

మినిమల్ మేకప్, గ్లామరస్ లుక్ తో ఫ్యాన్స్ కు మతిపోగొడుతోంది అమ్మడు 

నుదిటిపై చిన్న బిందీ, చెవిపోగులు, నెక్‌పీస్, కంకణాలు, ఉంగరాలు మరియు హీల్స్‌తో తన సొగసైన రూపాన్ని ప్రదర్శించింది.

అనన్య సొగసైన క్లాస్ లుక్ ఫ్యాన్స్ మతిపోగొడుతోంది.

సోషల్ మీడియాలో తరచూ ఫొటోలు షేర్ చేస్తూ అమ్మడు అందాల రచ్చ

ఇన్ స్టాగ్రామ్ లో 24.6 మిలియన్ పైగా ఫాలోవర్లు

Image Credits: Ananya Pande/ Instagram