రూ.999కే బెస్ట్ స్మార్ట్ వాచ్
అమెజాన్లో ఆగని ఆఫర్ల జాతర
స్మార్ట్ వాచ్ లపై సూపర్ డిస్కౌంట్లు
beatXP Marv Neo 1.85”పై భారీ తగ్గింపు
ఈ వాచ్ అసలు ధర రూ.6499
ఏకంగా 85% డిస్కౌంట్ ప్రకటించిన అమెజాన్
దీంతో ఏకంగా రూ.5500 తగ్గింపు
దీంతో కేవలం రూ.999 కే..
ఈ వాచ్ లో 60+ స్పోర్ట్స్ మోడ్స్.. ఇంకా ఎన్నో ప్రత్యేకతలు