ఈ 5జీ ఫోన్ పై రూ.10 వేల భారీ డిస్కౌంట్

8 నుంచి అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్

సాంసంగ్ గెలాక్సీ ఎం34 5జీ స్మార్ట్ ఫోన్ పై అదిరే డిస్కౌంట్

ఈ ఫోన్ అసలు ధర రూ.రూ.24,499

సేల్ సమయంలో కేవలం రూ.14,999కే..

ఈ సీజన్లో బెస్ట్ ఆఫర్ ఇదే!

ప్రస్తుతం ఈ ఫోన్ ధర రూ19,999