రూ. 4 వేలకే స్మార్ట్ టీవీ

అమెజాన్ లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్

స్మార్ట్ టీవీలపై సూపర్ డిస్కౌంట్లు

VW 32 inch Smart LED TVపై భారీ తగ్గింపు

ఈ టీవీ అసలు ధర రూ.16,999

సేల్ లో 58% తగ్గింపుతో కేవలం రూ.7199కే

HDFC క్రెడిట్ కార్డుపై మరో రూ.1250 డిస్కౌంట్ సైతం..

ఇంకా.. మరో రూ.2,840 ఎక్సేంజ్ ఆఫర్ కూడా..

ఈ ఆఫర్ అప్లై అయితే.. రూ.4,359